దామవరం గ్రామం లో 22 - 04 -201 1 నాడు గాలి గోపాల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురి
అయ్యాడు . దీనికి కారణం ఐత గోపాలయ్య అనే వ్యక్తి గ్రామం నడి బొడ్డు లో ఉన్న రామాలయం ప్రహరి సంబంధించిన
గొడవలు ఈ హత్యకు దారి తీశాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పిన విధంగా ఇది ఇరు వర్గాల మధ్య వైరం కాదు. గోడ హద్దు లు దాటిందని ఇరు వ్యక్తులు మద్త్య జరిగిన వాగ్వివాదం ఈ హత్యకు దారి తీసింది ఐతే హంతకుడు మద్యం సేవించిన మత్తులో తనవద్ద ఉన్న డబుల్ బేరల్ గన్ తో విచక్షణ రహితంగా కాల్పులు జరపడం తో గాలి గోపాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అంత నిమిషాల వ్యవధిలో జరిగిపోఇంది వెంటనే గ్రామస్తులు హంతకుడిని ( ఐత గోపాలయ్య ) పట్టుకుని
దేహశుద్ది చేసి పోలీసు లకు అప్పగించారు.

No comments:
Post a Comment